Software.Informer Virus Free Award
100% CLEAN Certified by Softpedia

This Telugu Astrology Software includes

  • జన్మ నక్షత్రము యొక్క కేలిక్యులేషన్స్ మరియు తత్సంబంధ నక్షత్రముల గుణములు.
  • దశ మరియు భుక్తి(అపహర) కాలము
  • సుదర్శన చక్ర చార్ట్
  • గ్రహముల స్వభావముల విశ్లేషణ
  • పంచాంగ భవిష్యత్తు
  • బావ భవిష్యత్తు
  • దశ/అపహార యొక్క ప్రభావము ద్వారా భవిష్యత్తు
  • జాతకమునందు గ్రహముల ప్రత్యేక కలయిక(యోగ)
  • ఉచితముగా తెలుగులో జాతకమును సిద్దము చేయగలుగుట
  • అయనాంశ పద్దతులు
  • పంచాంగ భవిష్యత్తు
  • బావ భవిష్యత్తు
  • దశ/అపహార యొక్క ప్రభావము ద్వారా భవిష్యత్తు
  • ఇంగ్లీష్
  • హిందీ
  • తమిళ్
  • తెలుగు
  • కన్నడ
  • మరాఠీ
  • మలయాళం
  • బంగాలి

View in English

లక్షణములు

ఉచితముగా తెలుగులో జాతకమును సిద్దము చేయగలుగుట

ఆస్ట్రాలజి సాప్ట్ వేర్ తెలుగు లోఉచితముగా లభించుట, దీనితో పాటు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, మరాఠి, కన్నడ, తమిళము మరియు బెంగాలి కూడా లబించును. వెంటనే ఉచితముగా లభించే తెలుగు ఆస్ట్రాలజి సాప్ట్ వేర్ డౌన్ లోడ్ చేసుకోండి !

అయనాంశ పద్దతులు

వివిధ రకముల అయనాంశ పద్దతులు ఈ ఉచితముగా లభించే తెలుగు ఆస్ట్రాలజి సాప్ట్ వేర్ నందు పొందుపరచబడ్డాయి, అవి చిత్రపక్ష అయనాంశము లేదా లహరి అయనాంశము, రామన్ అయనాంశము, కృష్ణ మూర్తి అయనాంశము, మరియు తిరుగణిత అయనాంశములు.

పంచాంగ భవిష్యత్తు

ఈ ఉచితముగా లభించే తెలుగు ఆస్ట్రాలజి సాప్ట్ వేర్ నందు పంచాంగం ద్వారా భవిష్యత్తును వారమును ఆధారము చేసుకొని, పుట్టిన నక్షత్రమును, తిధిని ఆధారము చేసుకొని, లూనార్ దినము తో కూడా చెప్పడమైనది. భవిష్యత్తు కారణను ఆధారము చేసుకొని మరియు భవిష్యత్తు నిత్య యోగమును ఆధారము చేసుకొని చెప్పడమైనది. వెంటనే ఉచితముగా లభించే తెలుగు ఆస్ట్రాలజి సాప్ట్ వేర్ డౌన్ లోడ్ చేసుకోండి !

బావ భవిష్యత్తు

ఈ ఉచితముగా లభించే తెలుగు ఆస్ట్రాలజి సాప్ట్ వేర్ నందు బావ భవిష్యత్తు ద్వారా గ్రహముల యొక్క ప్రభావము మీ జీవితము మరియు స్వభావము పై ఏ విధముగా ప్రభావితము చూపించునో వివరముగా తెలియ చేయును. భవిష్యత్తు తెలియ చేసే ఉచితముగా లభించే తెలుగు ఆస్ట్రాలజి సాప్ట్ వేర్ నందు మొదటి గృహము యొక్క వివరములు, వ్యక్తి స్వభావము, దేహ స్వరూపము, హొదాల వివరములు కూడా తెలియ చేయబడ్డాయి.

దశ/అపహార యొక్క ప్రభావము ద్వారా భవిష్యత్తు

ఈ ఉచితముగా లభించే తెలుగు ఆస్ట్రాలజి సాప్ట్ వేర్ నందు అవసరమైన మేరకు ప్రస్తుతము ఉన్న దశ మరియు అపహారల ద్వారా భవిష్యత్తు వివరములు తెలియ చేయబడ్డాయి.

జన్మ నక్షత్రము యొక్క కేలిక్యులేషన్స్ మరియు తత్సంబంధ నక్షత్రముల గుణములు

ఈ ఉచితముగా లభించే తెలుగు ఆస్ట్రాలజి సాప్ట్ వేర్ నందు జన్మ నక్షత్రము యొక్క కేలిక్యులేషన్స్ మరియు జన్మ నక్షత్రముతో సంభందమున్న నక్షత్రముల లక్షణములు లిస్టు మొత్తమును తెలియ చేయడమైనది.

సుదర్శన చక్ర చార్ట్

ఈ ఉచితముగా లభించే తెలుగు ఆస్ట్రాలజి సాప్ట్ వేర్ నందు సుదర్శన చక్ర చార్ట్ ను కూడా పొందుపరచడమైనది.

వింశోత్తరి దశ పీరియడ్స్

ఉచితముగా లభించే తెలుగు ఆస్ట్రాలజి సాప్ట్ వేర్ నందు వింశోత్తరి దశ పీరియడ్స్ గూర్చి అవసరమైన మేరకు అన్ని వివరములు తెలియచేయడమైనది

దశ మరియు భుక్తి(అపహర) కాలము

ప్రతి ఒక్క భుక్తి(అపహార) యొక్క వివరములు ప్రతి ఒక్కదశ కాల అవదుల ఆది(ఆరంభ) మరియు అంతమును(అంత్య) ముల గూర్చి దశ మరియు భుక్తి(అపహర) కాలము గూర్చి ఈ ఉచితముగా లభించే తెలుగు ఆస్ట్రాలజి సాప్ట్ వేర్ నందు వివరించబడ్డాయి.

గ్రహముల స్వభావముల విశ్లేషణ

గృహ(భావ) అధిపతి తో కలుపుకొని గ్రహముల స్వభావముల విశ్లేషణ, ప్రతి గృహము యొక్క భావదిపతి, గ్రహముల కలయికలు(యోగ), ఒక గ్రహమునుంచి వేరొక గ్రహమునకు వున్న ద్రుష్టి, ఒక గ్రహమునుంచి వేరొక గృహమునకు వున్న ద్రుష్టి, ప్రయోజనకారి అయిన గ్రహములు మరియు అప్రయోజన గ్రహములు వాటి ఫలితములు,స్నేహ సంభంద చార్ట్, తాత్కాలిక స్నేహ సంభంద చార్ట్, ఐదు(పంచ) ఫోల్డ్ ల స్నేహ సంభంద చార్ట్, కుజ దోష పరిశీలన, మౌడ్యము, గ్రహ యుద్దములు(గ్రహముల వార్),గ్రహావస్థఇవి అన్నీ ఈ ఉచితముగా లభించే తెలుగు ఆస్ట్రాలజి సాప్ట్ వేర్ నందు వివరించబడ్డాయి

జాతకమునందు గ్రహముల ప్రత్యేక కలయిక(యోగ)

యోగాలు యొక్క ఫలితములతో ముఖ్యమైన కలయికలను జాతకమునందు వివరములు సంక్షిప్తముగా పరిణామములతో చెప్పడమైనది. యోగాలు యొక్క వివరముల లిస్టు, వివిధ కలయికల వల్ల యోగాలు యొక్క ఫలితములు తేలికగా సరిచూసు కొనుటకు వీలుగా ఈ ఉచితముగా లభించే తెలుగు ఆస్ట్రాలజి సాప్ట్ వేర్ నందు తెలియచేయబడ్డాయి. వెంటనే ఈ ఉచితముగా లభించే తెలుగు ఆస్ట్రాలజి సాప్ట్ వేర్ డౌన్ లోడ్ చేసుకోండి !

View in Telugu

LifeSign Mini Features

You can prepare personalized horoscope reports in Telugu

Free Telugu astrology software Astro-Vision LifeSign Mini gives you an overview about your life events that can help you to find your destiny. This report will serve you as a outline for your entire life.

In 8 different languages

This software is available not only in English but also in Hindi, Bengali, Telugu, Tamil, Marathi, Kannada and Malayalam.

All the four regional chart styles are included

You have the choice of four different formats of charts in our free Telugu astrology software.

Birth details are inbuilt

The additional feature of adding more cities from the user, adds more value to the free Telugu astrology software. You don’t have to enter latitude and longitude details manually.

Feature of four Ayanamsas

  • Chitra Paksha ayanamsa or Lahiri ayanamsa
  • Raman Ayanamsa
  • Thirukanitham Ayanamsa
  • Krishnamurthy (KP) Ayanamsa

Panchang predictions are available in this report

This free Telugu astrology software has the feature to provide panchanga predictions too.

  • Panchang predictions based on weekday
  • Predictions based on birth star
  • Predictions based on Thithi, i.e lunar day
  • Predictions based on Karana
  • Predictions based on Nithya Yoga

Get your life and personality predictions on the base of Bhava

This free Telugu astrology software gives you predictions based on Bhava and a detailed analysis on your first house which is about your physical structure, personality, attitude and perspective. Rough analyses on the other bhavas are also available.

Periods of Dasha and Apahara is given

Astro-Vision LifeSign Mini free Telugu astrology software gives an analysis on Maha Dasha and Bhukti ( Apahara) contains start and end date of each Maha Dasa and Bhukti ( Apahara) . A report on current Maha Dasha and Bhukti (Apahara) is also included.

Your Vimshottari Dasha periods are briefly summarized

A brief analysis on Vimshottari Dasa is given in Astro-Vision LifeSign Mini free Telugu astrology software.

What is your birth star and what it signifies? Get a brief summary.

Features of your Birth Star & its qualities are included in free Telugu astrology software.

Sudarsana chakra chart is available

Sudarshana chakra feature gives you to get Lagna , Sun and Moon charts together so that you can identify conjunctions, aspects, transits and yogas.

Detailed report is available for planetary disposition

Free Telugu astrology software contains details of planetary alignments including:

  • Lords of houses
  • Bhava lord of each house
  • Planetary conjunction
  • Planet to planet aspects, planet to house aspects, beneficial planets & malefic planets and planets’ influences
  • Friendship charts including permanent (Naisargika) friendship chart, temporary (Tatkalika) friendship chart & Five-fold (Panchadha) friendship chart
  • Kuja Dosha check
  • Moudhyam combustion
  • Graha Yuddha(planetary war)
  • Grahavastha

Description about yogas with its effects

Yogas and their impact on you is given with this free Telugu astrology software.

An excellent feature to check marriage compatibility

Astro-Vision LifeSign Mini free Telugu astrology software gives you the facility for marriage compatibility checks. Regional preferences and four styles of chart are available with the features of (Gun Milan) check, Kuja Dosha or Manglik check, Papa Samyam check and Dasa Sandhi check.

System requirements

Operating system supported : Windows 98 and above, 256MB RAM & 100 MB HDD space

How to uninstall? / Uninstallation

Click Start button \ Control Panel \ Programs \ Programs and Features. Click LifeSign Mini and click Uninstall

*End user license agreement

*Ad supported software



® 2015 indianastrologysoftware.com        privacy policy | terms and conditions | about us | clients | contact us | site map | faq | career

Sending Mail
5  Email
From :
To :
Sub :
LifeSign Mini - Free Telugu Astrology Software