Astrology Software including Horoscope Software and Panchangam from Astro-Vision
Indian Astrology Software

Astro-Vision SoulMate Personal:
The most trusted Telugu jathakam matching software

అస్ట్రో - విజన్ సోల్ మేట్ పర్సనల్ :
అత్యంత విశ్వసింప దగిన జాతక కుండలి పొంతన సాఫ్ట్ వేర్
INR 998
horoscope matching software buy now
Astrovision horoscope matching software
SoulMate Personal jathakam matching software is available in a bundle of 9 different Indian languages: English, Hindi, Tamil, Telugu, Marathi, Kannada, Malayalam, Bengali, Gujarathi, Oriya
How to uninstall?
Open Programs and Features by clicking the Start button, clicking Control Panel, clicking Programs, and then clicking Programs and Features

Select The software you want to uninstall and then click Uninstall.
End user license agreement
Read in Telugu

Jathakam Matching in Telugu – NOW, in a matter of seconds!

That’s right! Now you can find your soul mate based on Vedic astrology jathakam matching in a matter of seconds, and what’s more, you can check it from the comfort of your home. All you need to do is enter the Date, Time and Place of Birth in the jathakam matching software and you get the jathakam matching results instantly.

Trusted Telugu Jathakam matching software for over two decades

Astro-Vision SoulMate Personal is the most trusted jathakam matching software and has been used by marriage bureaus, astrology centres, astrologers and popular matrimonial websites all over the world. All the popular matrimonial websites are powered by Astro-Vision SoulMate Jathakam Matching Software.

Prepare Telugu Jathakam matching reports according to your regional preferences

Astro-Vision SoulMate Personal Jathakam Matching Marriage Software also provides you a choice of chart formats, like, North Indian, South Indian, East Indian, Kerala and Sri Lankan chart styles. This means you can generate jathakam matching reports from the jathakam matching software according to your requirements. You can also select the regional preferences based on which a match is made. The minimum check performed is the star compatibility check or Gun Milan Check. Other optional checks include Kuja Dosha Check or Manglik check, Papa Samyam Check and Dasa Sandhi Check. These optional checks can be enabled or disabled according to your customer’s preference.

Save the Details for Future Reference

You can also save the details of the prospective bride or groom for future reference in this Telugu Jathakam Match Software.

Customised for Personal Use

Astro-Vision SoulMate Personal Telugu Jathakam Matching Software has been tuned for personal use, and hence has a validity of either one year or 100 Jathakam matches, whichever comes earlier. If you are looking for a marriage matching software for commercial use, then check out Astro-Vision SoulMate Bureau Software.

జాతక కుండలి పొంతన సాఫ్ట్ వేర్ - ఇప్పడు ,కొద్ది నిమిషములలో

అవును ఇది నిజమే, ఇప్పుడు వేదిక్ జోతిష్య శాస్త్ర ఆధారముగా సోల్ మేట్ జోతిష్య జాతక కుండలి పొంతన సాఫ్ట్ వేర్ మనకు లభిస్తున్నది.. దీనిద్వారా మనము కొద్ది నిమిషములలో నే , ఇంటిలో అనువుగా కుర్చుని దీనిని పరిశీలించవచ్చు. ఇంతకంటే ఏమికావాలి . దీనికొరకు మీరు చేయవలసినదల్లా మీయొక్క పుట్టిన దినము , పుట్టిన సమయము మరియు పుట్టిన స్థలము ఈ జాతక కుండలి పొంతన సాఫ్ట్ వేర్ నందు నమోదు చేసినట్లైతే, వెను వెంటనే మీకు జాతక కుండలి యొక్క ఫలితాలు లభిస్తాయి.

ఇరవై సంవత్సరముల కంటే ఎక్కువ కాలము నుంచి విశ్వసింపదగిన జాతక కుండలి పొంతన సాఫ్ట్ వేర్

అస్ట్రో - విజన్ సోల్ మేట్ పర్సనల్ జాతక కుండలి పొంతన సాఫ్ట్ వేర్ అనేది అత్యంత విశ్వసింప దగిన జాతక కుండలి పొంతన సాఫ్ట్ వేర్. ఇది మ్యారేజ్ బ్యూరోస్ నందు,ఆస్ట్రాలజీ సెంటర్స్ నందు,జోతిష్య వేత్తలు మరియు ప్రపంచ ప్రసిద్ధి పొందిన మెట్రి మోనల్ వెబ్ సైట్స్ నందు ఉపయోగింపబడుతున్నది. ప్రసిద్ధి పొందిన మెట్రి మోనల్ వెబ్ సైట్స్ నందు ఉపయోగింపబడేది అస్ట్రో - విజన్ సోల్ మేట్ పర్సనల్ జాతక కుండలి పొంతన సాఫ్ట్ వేర్, దీనితో మాత్రమే వీరు పనులు కొనసాగిస్తున్నారు .

మీయొక్క ప్రదేశ ప్రామాణికములకు అనువుగా జాతక కుండలి పొంతన రిపోర్ట్స్ రూపుదిద్దుట

అస్ట్రో - విజన్ సోల్ మేట్ పర్సనల్ జాతక కుండలి పొంతన వివాహ సాఫ్ట్ వేర్ నుండి మీకనువు గా చార్ట్స్ ను పొందవచ్చును. అవి ఉత్తర భారతీయులు,దక్షిణభారతీయులు ,తూర్పుభారతీయులు ,కేరళ మరియు శ్రీ లంక వారి చార్ట్స్ ను పొందవచ్చును.. అనగా మీరు జాతక కుండలి పొంతన రిపోర్ట్స్ ను జాతక కుండలి సాఫ్ట్ వేర్ నుండి మీకనువుగా పొందవచ్చు. మీ అభిష్ట ము మేరకు, ప్రదేశ ప్రామాణికములకు అనువుగా రూపొందించు కొనవచ్చును. నక్షత్ర పొంతన లేదా గుణ మిళన పరీక్ష చేయవచ్చును. ఇంకా కుజ దోష పరీక్ష ,పాప సామ్యము ,దశ సంధి పరీక్ష లు చేయవచ్చును.ఇవి అన్నీ మీ యొక్క అవసరములకు అనుగుణముగా అవసరమైతే చేసుకోనవచ్చును.

భవిష్యత్తు లో సరిచూచుకొనుటకు వీలుగా వివరములు సేవ్ చేసుకొనవచ్చు.

జాతక కుండలి పొంతన వివాహ సాఫ్ట్ వేర్ నందు వదువు లేదా వరుని వివరములు భవిష్యత్తు లో సరిచూచుకొనుటకు వీలుగా దాచు(సేవ్ )కొనవచ్చు.

స్వంత అవసరములకు అనువుగా మార్చుకొనవచ్చు

అస్ట్రో - విజన్ సోల్ మేట్ పర్సనల్ జాతక కుండలి పొంతన వివాహ సాఫ్ట్ వేర్ ను మీ కనువుగా వ్యక్తిగతముగా ఉపయోగించుకొనవచ్చు, అనగా ఒక సంవత్సర కాలవ్యవధి లేదా 100 జాతక కుండలి పొంతనము యొక్క అవధి , దీనిలో ఏది ముందుగా జరిగితే అది అన్వయింప బడుతుంది. వ్యాపార మునకు అనువుగా వివాహ పొంతన సాఫ్ట్ వేర్ అవసరమైతే దానికొరకు అస్ట్రో - విజన్ సోల్ మేట్ బ్యూరో సాఫ్ట్ వేర్ ను పరీక్షించండి.

close

IBM Compatible PC, 24x CD ROM Drive, 128mb RAM, MS-Windows 98 and above

Detailed Features

Telugu Jathakam Matching Based on Nakshatra Compatibility Check

Astro-Vision SoulMate Personal Jathakam Matching Software performs jathakam matching of two individuals based on a number of factors. The minimum is star compatibility or nakshatra porutham. Star Check or Nakshatra Compatibility check is used for calculating the compatibility between birth stars. There are various options for calculating the compatibility. Although the basic principles of judging compatibility are the same, there are variations in the standards applied in different places. Different methods are provided to suit regional practices.

  • North Indian – suitable for all North Indians and those following the North Indian Rashi system (method based on Gun Milan or Gun Milap system)
  • Gun milan or Gun Milap – suitable for those from Karnataka and some areas of Andhra Pradesh
  • Kerala – suitable for Malayalees and those following the Malayalam calendar
  • Tamil Nadu – suitable for Tamilians and those following the Tamil calendar

Telugu Jathakam Matching Based on Kuja Dosha or Manglik Check

Astro-Vision SoulMate Personal Jathakam Matching Software has the provision for performing a Manglik or Kuja Dosha Check. Manglik or Kuja Dosha is determined based on position of Kuja in a Jathakam, since in certain positions, it is considered to adversely affect the longevity of the partner. This dosha is believed to be reduced and sometimes even eliminated by the presence of similar dosha in the Jathakam of the other partner. Within the Manglik Check, a Strict Manglik Check is also available.

Telugu Jathakam Matching Based on Dasa Sandhi Check

Astro-Vision SoulMate Personal Jathakam Matching Software also checks for dasa sandhi as an optional feature. The change from one dasa to another is considered a very difficult period for any individual. If the dasa changes for the girl, as well as the boy take place within a short span, it is believed to make life tough for the married couple and hence matching is not recommended in such cases.

Telugu Jathakam Matching Based on Papa Check

Astro-Vision SoulMate Personal Jathakam Matching Software also checks for papa matching between the jathakams. The total Papa (Dosha) in a jathakam is calculated by assigning papa points for different planetary positions in the jathakam. The total papa points in the boy's jathakam should ideally be the same or marginally higher than that of the girl for a good jathakam match.

వివరమైన లక్షణములు

నక్షత్ర ములను సరిపోల్చు పరీక్ష ఆధారముగా జాతక కుండలి పొంతన

అస్ట్రో - విజన్ సోల్ మేట్ పర్సనల్ జాతక కుండలి పొంతన వివాహ సాఫ్ట్ వేర్ ఇద్దరి జాతకములను వివిధ విషయముల ఆధారముగా పరిశీలించి ఫలితములను ఇచ్చును. అధమముగా నక్షత్ర ములను సరిపోల్చుట లేదా నక్షత్ర పోరుతం. నక్షత్రముల పరీక్ష లేదా నక్షత్రములను ఒకదానితో ఒకటి సరిపోల్చుట దీని కొరకు ఇరువురి పుట్టిన నక్షత్ర ములయొక్క పొంతనను సరిపోల్చుటకు లెక్కలు కట్టి సరిచూచుట జరుగును. పొంతనను సరిపోల్చుటకు అనేక విధములైన విషయముల పరిశీలన చేయవలసి వుంటుంది. పొంతనను సరిపోల్చుట అనే బేసిక్ విషయము ఒక్కటే అయినప్పటికి, ప్రదేశ ప్రామాణికములు వేరువేరుగా వుంటాయి వాటికి అనువుగా రూపొందించవలసి వుంటుంది.

  • ఉత్తర భారతీయులు - అందరు ఉత్తర భారతీయులు,ఉత్తర భారత రాశి విధానమును అనుసరిస్తారు.(గుణ మిలన, గుణ మిలప్ ఆధారము పధ్ధతి)
  • గుణ మిలన, గుణ మిలప్ - ఇది కర్ణాటక వారికి ఆంధ్రాలోని కొన్నిప్రాంతములవారికి వర్తిస్తుంది
  • కేరళ -ఇది మలయాళీయులకు మలయాళి క్యాలెండర్ అనుసరించువారికి వర్తిస్తుంది
  • తమిళనాడు -ఇది తమిళీయులకు తమిళ క్యాలెండర్ అనుసరించువారికి వర్తిస్తుంది

మాంగలీక్ లేదా కుజ దోష పరీక్ష ద్వారా జాతక కుండలి పొంతన

అస్ట్రో - విజన్ సోల్ మేట్ పర్సనల్ జాతక కుండలి పొంతన సాఫ్ట్ వేర్ వల్ల మాంగలీక్ లేదా కుజ దోష పరీక్ష చేయబడును. మాంగలీక్ లేదా కుజ దోష పరీక్ష లవల్ల జాతక చక్రములోని కుజుని స్థానము తెలియవచ్చును, సరైన స్థానము తెలియుటవల్ల ,తాము వివాహము చేసుకోబోయే వారికి దీని ఫలితము ఏవిధముగా ఎంతకాలము వుంటుందో తెలుస్తుంది. ఈ దోషమును తగ్గించకోవచ్చు అనే నమ్మకమున్నది మరియు అనగా తాము వివాహము చేసుకోబోయే వారికి కూడా ఇదే విధమైన దోషమున్నచో కొద్ది సమయములో పూర్తిగా తొలగించుకోవచ్చును. మాంగలీక్ పరీక్షలో మాంగలీక్ దోష పరీక్ష ను ఖచ్చితముగా అమలుపరచడమైనది.

దశా సంధి పరీక్ష ఆధారముగా జాతక కుండలి పొంతన

అస్ట్రో- విజన్ సోల్ మేట్ పర్సనల్ జాతక కుండలి పొంతన సాఫ్ట్ వేర్ వల్ల దశా సంధి పరీక్ష చేయబడును, ఇది తప్పని సరి కాదు. ప్రతి మనిషికి వ్యక్తిగతముగా కాలము ఒక దశ నుండి వేరొక దశకు మారుట అనేది క్లిష్ట విషయము. ఒకవేళ అమ్మాయికి దశ లో మార్పు వచ్చినట్లై యితే కొద్దిరోజులలో అబ్బాయికి కూడా మార్పు వస్తుంది, దశ లో మార్పు కొద్దిరోజులలో వచ్చినట్లై యితే ఇది వివాహా నంతరము కష్ట ముగా ఉనట్లై యితే కొన్ని సందర్భములలో ఈ పొంతన అనేది రికమండ్ చేయబడదు.

పాప పరీక్ష ఆధారముగా జాతక కుండలి పొంతన

అస్ట్రో - విజన్ సోల్ మేట్ పర్సనల్ జాతక కుండలి పొంతన సాఫ్ట్ వేర్ వల్ల ఇరువురి జాతకములను పాప పరీక్ష చేయబడును. జాతకములోని గ్రహముల స్థితి ఆధారముగా పాపము యొక్క లెక్క కట్టి మొత్తము పాపము (దోషము)ను తెలియ చేయడమగును. వరుని జాతకములోని మొత్తము పాప పాయింట్స్ వధువు జాతకములోని పాప పాయింట్స్ ఒకే విధముగాను లేదా వరుని జాతకములోని మొత్తము పాప పాయింట్స్ వధువు జాతకములోని పాప పాయింట్స్ కంటే కొద్ది ఎక్కువగాను వున్నట్లైయితే అది మంచి పొంతనగా గుర్తింప బడుతుంది.


Telugu Jathakam Matching Software - home page
Home Page
Telugu Jathakam Matching Software - data entry
Data entry page.
Telugu Jathakam Matching Software - data confirmation and fine tuning date of birth
Data confirmation page along with the facility to fine tune the date of birth.
Telugu Jathakam Matching Software - match preferences
Horoscope matching preferences
Telugu Jathakam Matching Software - report
Horoscope matching report
Previous SlideNext Slide
System requirements
system requirements
 IBM Compatible PC, 24x CD ROM Drive, 128mb RAM, MS-Windows 98 and above
సిస్టము నందు కావలసిన అంశములు
system requirements
 IBM Compatible PC, 24x CD ROM Drive, 128mb RAM, MS-Windows 98 and above
free astrology software download
Popular Kundli Matching Software

It is the most trusted kundli matching software which can be used by marriage bureaus, astrology centres and astrologers.

Combination of money saving Indian Astrology products
kundli matching software

get a quote

Available Languages

  • English
  • Hindi
  • Telugu
  • Tamil
  • Malayalam
  • Kannada
Indian Astrology Software Collection
Astrovision software collections
Astrology Software with Remedies

Its combination of products which is financially economical and good for bureau as well as professionals

Combination of money saving Indian Astrology products
Astro Pack - Indian Astrology Software

get a quote

Available Languages

  • English
  • Hindi
  • Telugu
  • Tamil
  • Malayalam
  • Kannada
Indian Astrology Software Collection
Astrovision software collections

client testimonials

know more Since 25 years I am using Astro-vision software for
personal future prediction and
muhurthas preditions. The predictions are 100% accurate and based on Indian astrology... feedback


Indian Astrology clients testimonials
P.G Nambiar
Astrologer





తరచుగా , జాతక కుండలి పొంతన సాఫ్ట్ వేర్ కొరకు ఆసక్తి కలగి ఇంటర్ నెట్ నందు వెదకు వారు వివాహ పొంతన సాఫ్ట్ వేర్, జాతక పొంతన సాఫ్ట్ వేర్, వివాహము చేయుటకు కావలసిన పొంతనను సరిచూచుట, వివాహ మునకు అనువైన పొంతనను చుచు సాఫ్ట్ వేర్ లేదా వివాహ జోతిష్య సాఫ్ట్ వేర్, మొదలగు పదముల ద్వారా జాతక పొంతన కొరకు వెదుకుతూ వున్నట్లైయితే మీరు సరైన స్థలమునకు వచ్చినట్లే.

పర్సనల్ జాతక కుండలి పొంతన రిపోర్ట్స్ ను ఇక్కడ పొందండి.

Find more info about Astro-Vision's Astrology Software products on Google+
by Astro-Vision Futuretech Pvt. Ltd.

Asterisk Icon100% accurate Asterisk IconBased on Indian Astrology Asterisk IconMultilingual Asterisk IconUser friendly Asterisk IconOver 2 decades of experience
© 2010 indianastrologysoftware.com        privacy policy | terms and conditions | about us | clients | contact us | site map | faq | career
Horoscope Software Home | Mobile Astrology Software | Numerology Software | Horoscope Matching Software | Panchangam Software
Partner Sites : Malayogam Matrimonial | Horoscope