Astrology Software including Horoscope Software and Panchangam from Astro-Vision
Indian Astrology Software

ఆస్ట్రో- విజన్ అస్ట్రో ప్యాక్ 11: జ్యోతిష పండితులకు అనువైన తెలుగు జ్యోతిష శాస్త్ర సాప్ట్ వేర్

INR 5198
indian astrology software buy now
Astrovision Astropack 11


Astro Pack 11 Astrology Software is also available in English + any one of the following languages :
Astrology SoftwareTamil Astrology SoftwareMalayalam Astrology SoftwareKannada

Now get a Free Telugu Panchangam Software along with the Telugu Astrology Software
Request For a Demo

Read in Telugu

అందరిచే అమోదించబడిన తెలుగు జ్యోతిష శాస్త్ర సాప్ట్ వేర్

ప్రపంచవ్యాప్తముగా గొప్ప జ్యోతిష వేత్తలు ఉన్నప్పటికీ ఆస్ట్రో- విజన్ వారియొక్క తెలుగు జ్యోతిష శాస్త్ర సాప్ట్ వేర్ గత 25 సంవత్సరాలుగా అందరి మన్నలను పొందినది. మాయొక్క తెలుగు జ్యోతిషశాస్త్ర సాప్ట్ వేర్ భారత దేశమునందు, విదేశముల నందు కూడా ప్రాముఖ్యత సాధించి సింగపూర్, భారతదేశము, యు. ఎస్, మరియు కెనడా ల నందు ఎక్కువ కష్టమర్స్ ను కలిగివున్నది.

ఉచితముగా పంచాంగం సాప్ట్ వేర్.

ఆస్ట్రో- విజన్ వారియొక్క తెలుగు జ్యోతిషశాస్త్ర సాప్ట్ వేర్ ప్రత్యేకమైన ఆఫర్ తో వస్తున్నది - అందరిచే అమోదించబడిన స్టార్ క్లాక్ వి ఎక్స్ తో తెలుగు పంచాంగం సాప్ట్ వేర్ ఉచితము. తెలుగు పంచాంగం రెండు భాషలలో లభించుట అనగా రిపోర్ట్స్ ఇంగ్లీష్ తో పాటు తెలుగు భాషలో లభిస్తాయి; గ్రహముల యొక్క ఆధిపత్యము, జ్యోతిష శాస్త్ర అనుగుణముగా వాటి కదలికలు, సరైన రాహు కాలము,గుళిక కాలము, కదలికలలో ని మార్పులను బట్టి సమయమును కరక్టుగా గా గుర్తించుట, స్థానమును వివరించుట , ముహూర్తము సాప్ట్ వేర్ మరియు పంచాంగం కేలండర్ వున్నాయి.

నిర్దుష్టమైన తెలుగు జ్యోతిషశాస్త్ర సాప్ట్ వేర్

మాయొక్క తెలుగు జ్యోతిషశాస్త్ర సాప్ట్ వేర్ నిర్దుష్టమైన ప్రమాణములు, ఖచ్చితమైన లెక్కలతో కూడి ఉండి మరియు భవిష్యత్తును తెలియచేయును. దీనివల్ల మీరు తెలుసుకోవాలనుకున్న జ్యోతిష గణన ద్వారా జ్యోతిష విలువను తెలుసుకొనే విధానము జ్యోతిష విశ్లేషణ సాధ్యపడుతుంది.

అన్ని గణనలు వేదిక్ ఆస్ట్రాలజీ కి సంభందించినవి.

ఆస్ట్రో- విజన్ వారియొక్క తెలుగు జ్యోతిష శాస్త్ర సాప్ట్ వేర్ నందు వేదిక్ ఆస్ట్రాలజీ కి సంభందించిన జ్యోతిష్య విశ్లేషణ మరియు జ్యోతిషశాస్త్ర సంప్రదింపులకు అవసరమైన రెండు విధములైన కేలిక్యులేషన్స్ లేదా గణనలు పొందుపరచబడినవి. మీరు కనుక కేలిక్యులేషన్స్ తో పాటు భవిష్యత్తును తెలుగు జ్యోతిష శాస్త్ర సాప్ట్ వేర్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే, ఆస్ట్రో- విజన్ లైఫ్ సైన్ తెలుగు జ్యోతిషశాస్త్ర సాప్ట్ వేర్ తో పాటు భవిష్యత్తు గూర్చి తెలుసుకొనే అవకాశము మీ కొరకు మాత్రమే వున్నది.

కష్టమర్స్ కు అనుకూలమైన విధానముల తో తెలుగు జ్యోతిషశాస్త్ర సాప్ట్ వేర్ అయనాంశ పద్దతులు.

వివిధ రకముల అయనాంశ పద్దతులు పొందుపరచబడ్డాయి, అవి చిత్రపక్ష అయనాంశము లేదా లహరి అయనాంశము, రామన్ అయనాంశము, కృష్ణ మూర్తి అయనాంశము, తిరుగణిత అయనాంశము మరియు కస్టమర్స్ కు కావలసిన అయనాంశములు. ఈ అన్ని పద్దతులు జ్యోతిష పండితులకు, జ్యోతిష్యము శిక్షణ పొందే విద్యార్ధులకు, ఇండియన్ జ్యోతిషశాస్త్రము పై పరిశోధన చేసే వారికి ప్రత్యేకముగా ఉపయోగపడతాయి.

పెద్ద మొత్తములో అన్ని పట్టణముల యొక్క వివరములు.

ప్రపంచ వ్యాప్తముగా అన్ని పట్టణముల యొక్క వివరములు పెద్ద మొత్తములో పొందుపరచబడినవి. కాబట్టి మీరు అక్షాంశము, రేఖాంశము లేదా కాలమండలములను ఎంచుకొనుట లో ఎక్కువ సమయమును వృధా చేసుకొనే అవసరము లేదు. మీకు అవసరమైన పట్టణములను కూడా చేర్చుకొనే అవకాశము వున్నది. ఇందువల్ల ఇది పూర్తిగా కష్టమర్స్ కు అనుకూలమైనది.

గడియ మార్పు

గడియ అనేది సమయములో చేసిన మార్పును తిరిగి సరిచూసుకొనే వివరణ కొరకు చేయవచ్చును

దశ విధానము

దశవిధానము కొరకు రెండుపద్ధతులను ఎంచుకోవచ్చును, మొదటిది 365.25 రోజులను కలిగియుండగా రెండవది 360 రోజులను కలిగి ఉండును.

భావభల కేలిక్యులేషన్స్ విధానము

భావభల విధానము కొరకు రెండుపద్ధతులను ఎంచుకొనుటకు అవకాశము వున్నది. మొదటిది బుధుని యొక్క స్వభావము స్ధిరమైన కలయిక ; వేరొకటి బుధుని వల్ల జరిగే మేలు, కొన్ని పరిస్ధితులలో జరిగే కలయికలు.

గుళికాది కొరకు గ్రూప్ గా చేసే కేలిక్యులేషన్స్ విధానము

వాడుకగా చేసే ఆయనాంశం కొరకు, గుళికాది కొరకు గ్రూప్ గా చేసే కేలిక్యులేషన్స్ కూడా ప్రత్యేకముగా చెప్పబడతాయి. లగ్నభావము అనేది పీరియడ్ మొదలైనప్పుడు పరిగణన లోకి తీసుకోబడుతుంది లేదా లగ్నభావము అనేది పీరియడ్ చివరిలో పరిగణన లోకి తీసుకోబడుతుంది.

close

IBM Compatible PC, 24x CD ROM Drive, 128mb RAM, MS-Windows 98 and above (Excluding Vista 64 Bit and Windows 7 64 Bit)

వివరించబడ్డ లక్షణములు

కేలిక్యులేషన్స్ ద్వారా తెలుగు జాతక చక్ర సాప్ట్ వేర్ లో జన్మించిన సమాచారము ఆధారముగా జ్యోతిషశాస్త్రము యొక్క వివరణ పొందు పరచబడినది.

అస్ట్రో ప్యాక్ తెలుగు జ్యోతిష శాస్త్రము సాప్ట్ వేర్ కేలిక్యులేషన్స్ ద్వారా పుట్టిన నక్షత్రము(జన్మ నక్షత్రము ) దీనితో పాటు నక్షత్రముల యొక్క వివిధ జ్యోతిష సంభంద విషయములుమరియు జాతక చక్రము నక్షత్ర పాదము, పుట్టిన రాశి మరియు రాశి యొక్క అధిపతి, ఉచ్చ లగ్నము మరియు లగ్నాధిపతి, తిది, (లూనార్ రోజు ) దినము, జాతక దినము, కలిదిన సంఖ్య,నక్షత్ర అధిపతి,గణము,యోని, జంతువు, పక్షి, చెట్టు, చంద్రావస్థ, చంద్రవేళ, చంద్రక్రియ, దగ్ధ రాశి, కరణం, నిత్య యోగం,సూర్య రాశి,నక్షత్ర స్థానం, అంగాదిత్యుని స్థానం, యోగి సంఖ్య- యోగి నక్షత్రము, యోగి గ్రహము,నకిలీ యోగి, అవయోగి నక్షత్రము-గ్రహము, ఆత్మ కారకము( సోల్) - కారకాంశము,మాత్య కారకము,లగ్న అరుదము(పాద) / తను మరియ దన అరుదము(పాద).

సాయనము మరియు నిరయనము కేలిక్యులేషన్స్ గ్రహముల యొక్క రేఖంశము

గ్రహముల నిరయనము రేఖాంశము, ఇండియన్ కేలిక్యులేషన్స్ విధానమును ఆధారము చేసుకొని ఇది సాయనము విలువలనుండి పొందబడినది. అన్ని చార్ట్స్, కేలిక్యులేషన్స్ మరియు విశ్లేషణ వేదిక్ ఆస్ట్రాలజిని ఆధారము చేసుకొని తెలుగు జాతక చక్ర సాప్ట్ వేర్ రూపొందించ బడినది. గ్రహముల నిరయనము రేఖాంశము, రాశి,రాశి నందున్న రేఖాంశము, నక్షత్రము దీనితో పాటు నక్షత్ర పాదము కేలిక్యులేట్ చేయ బడుతుంది. నక్షత్రము, నక్షత్ర అధిపతి,ఉప అధిపతి, ఉప ఉప అధిపతి ప్రతి గ్రహమునకు కేలిక్యులేట్ చేయ బడుతుంది. గ్రహముల యొక్క నిరయన రేఖాంశము గూర్చి సంక్షిప్తముగా రాశి చక్రము తో కలుపుకొని మరియు నవాంశ చక్రము తెలుగు జ్యోతిషశాస్త్ర సాప్ట్ వేర్ నందు చెప్పబడ్డాయి. పుట్టిన సమయమున దశ తో పాటు దశ బ్యాలెన్సు పొందుపరచబడి రాశి చక్రము మరియు నవాంశము కూడా వున్నాయి.

భావ చార్ట్

అస్ట్రో ప్యాక్ తెలుగు జ్యోతిదం సాప్ట్ వేర్ కూడా భావచార్ట్ మరియు భావ పట్టిక(భావ టేబుల్) ల ద్వారా ఆది, మద్యము, అంతము మరియు భావ లో గ్రహముల యొక్క స్థానము, వివరములు వుంటాయి.

ఉపగ్రహ చక్రము

తెలుగు జాతక చక్రము సాప్ట్ వేర్ ద్వారా ప్రతి ఒక్క గ్రహమునకు సంభందించి, ఉప గ్రహమునకు సంభందించిన లెక్కలు చూపబడతాయి. ఉప గ్రహము లైన చంద్రుడు, శుక్రుడు,కుజుడు, రాహు, కేతువులు అన్నీ కూడా సూర్యుని యొక్క రేఖాంశము పై ఆధారపడి వాటివిలువలు లెక్కించబడ్డాయి. దుమాది సమూహమునకు చెందిన ఉప గ్రహముల ద్వారా వివరమైన కేలిక్యులేషన్స్ తో కూడిన టేబుల్స్ ప్రతి ఒక్క ఉప గ్రహమునకు కల్పించబడ్డాయి. ఉపగ్రహ రేఖాంశము కేలిక్యులేషన్స్ కూడా టేబుల్ విధానము ద్వారా చూపించి తేలికగా సరి చేసుకొనే వీలు కల్పించబడినది. ఉపగ్రహముల యొక్క నక్షత్ర అధిపతి/ ఉప అధిపతి / ఉప ఉప అధిపతి చార్ట్స్ కూడా అందుబాటులో వుంటాయి. ఉపగ్రహ రాశి చక్రము కేలిక్యులేషన్స్ మరియు ఉపగ్రహ రాశి చక్రము పొందుపరచబడినది.

అరుద చక్ర

అస్ట్రో ప్యాక్ తెలుగు జాతకచక్ర సాప్ట్ వేర్ అరుద చక్ర చార్ట్ కు అనుగుణముగా విలువలను కాలిక్యు లేషన్స్ ద్వారా చూపి మరియు అరుద చక్రమును సిద్దము చేయును.

షోడశ వర్గ టేబుల్

అస్ట్రో ప్యాక్ తెలుగు జ్యోతిదం సాప్ట్ వేర్ కాలిక్యు లేషన్స్ ద్వారా షోడశ వర్గ టేబుల్ విలువలను చూపించి మరియు షోడశ వర్గ టేబుల్ ను సిద్ధము చేయును.

షోడశ వర్గ అధిపతి

అస్ట్రో ప్యాక్ జాతకచక్ర సాప్ట్ వేర్ తెలుగు నందు షోడశ వర్గ అధిపతిని కాలిక్యు లేషన్స్ ద్వారా చూపించి మరియు చార్ట్ విధానము ద్వారా తేలికగా అర్ధమయ్యేలా వివరణ ఇచ్చును.

వర్గోత్తమ

అస్ట్రో ప్యాక్ తెలుగు జాతక చక్ర సాప్ట్ వేర్ వర్గోత్తమ కాలిక్యు లేషన్స్.

వర్గ భేదము

అస్ట్రో ప్యాక్ తెలుగు జ్యోతిదం సాప్ట్ వేర్ వర్గ భేదము యొక్క విలువల కాలిక్యు లేషన్స్ స్వవర్గ( స్వంత భావ) ములు మరియు ఉచ్చ (ఉన్నత) వర్గములు ఎక్కడ వున్నాయో గుర్తించును. వర్గ భేద టేబుల్ కూడా సిద్ధమై వుంటుంది.

చార్ట్

అస్ట్రో ప్యాక్ తెలుగు జ్యోతిష శాస్త్రము సాప్ట్ వేర్ అవసరమైన కేలిక్యులేషన్స్ చేసిన తరువాత చార్ట్స్ సిద్దము చేయును అవి రాశి చక్రము, హోరా చార్ట్, ద్రెక్కోణ చార్ట్ , చాతుర్దాంశం చార్ట్, సప్తాంశం చార్ట్, నవమాంశం, దశమాంశం చార్ట్ , ద్వాదశాంశము చార్ట్, షోడశాంశము చార్ట్, వింశాంశము చార్ట్, చతుర్ వింశాంశము చార్ట్ , భంశము చార్ట్, త్రింశాంశము చార్ట్, ఖావేదాంశము చార్ట్, అక్ష వేదాంశము చార్ట్, షష్టాంశము చార్ట్.

అష్టక వర్గ చార్ట్స్

అస్ట్రో ప్యాక్ తెలుగు జ్యోతిష్యశాస్త్రము సాప్ట్ వేర్ విలువలను కేలిక్యులేషన్ చేయుట ద్వారా అష్టకవర్గ చార్ట్స్ మరియు వివిధ రకములైన అష్టకవర్గ చార్ట్స్ ను సంసిద్దము చేయుట అనగా చంద్ర అష్టకవర్గ చార్ట్ , సూర్య అష్టకవర్గ చార్ట్ , బుధ అష్టకవర్గ చార్ట్ , శుక్ర అష్టకవర్గ చార్ట్ , కుజ అష్టకవర్గ చార్ట్ , గురు అష్టకవర్గ చార్ట్ , శని అష్టకవర్గ చార్ట్ మరియు సర్వ అష్టకవర్గ చార్ట్. తగ్గింపబడిన తరువాత కూడా వివిధ అష్టకవర్గ చార్ట్స్ సంసిద్దము చేయబడి తెలుగు జోతిదము సాప్ట్ వేర్ ద్వారా సమర్పించబడ్డాయి.

వింశోత్తరిదశ కాలము

సంక్షిప్తముగా వింశోత్తరిదశ కాలము గూర్చి తెలుగు జ్యోతిషశాస్త్ర సాప్ట్ వేర్ నందు వివరించడమైనది.

దశ మరియు భుక్తి (అపహర) కాలము

ప్రతి ఒక్క భుక్తి( అపహార) యొక్క వివరములు ప్రతి ఒక్కదశ కాల అవదుల ఆది(ఆరంభ) మరియు అంతమును (అంత్య) ముల గూర్చి దశ మరియు భుక్తి (అపహర) కాలమున వివరించబడ్డాయి.

పర్యంతర దశ

అస్ట్రో ప్యాక్ తెలుగు జ్యోతిషసాప్ట్ వేర్ పర్యంతర దశను కాలిక్యు లేషన్స్ ద్వారా ప్రతి ఒక్క భుక్తి( అపహర) తో కలుపుకొని ఆది(ఆరంభ)మును మరియు ప్రతి ఒక్క అంత్య మును విడిచి పెట్టక పర్యంతర దశ లో వివరించడ మైనది.

గ్రహముల స్వభావముల విశ్లేషణ

గృహ(భావ) అధిపతి తో కలుపుకొని గ్రహముల స్వభావముల విశ్లేషణ, ప్రతి గృహము యొక్క భావదిపతి, గ్రహముల కలయికలు, ఒక గ్రహమునుంచి వేరొక గ్రహమునకు వున్న ద్రుష్టి, ఒక గ్రహమునుంచి వేరొక గృహమునకు వున్న ద్రుష్టి, ప్రయోజనకారి అయిన గ్రహములు మరియు అప్రయోజన గ్రహములు వాటి ఫలితములు,స్నేహ సంభంద చార్ట్ , షష్ఠమాంశములోని ద్రుష్టి బలము చార్ట్(ద్రిక్బల), షడ్భల టేబుల్, షష్ఠమాంశములోని భావద్రుష్టి భల చార్ట్ (భావ ద్రిక్బల ) ,భావ భల టేబుల్, కుజ దోష పరిశీలన, మౌడ్యము, గ్రహ యుద్దములు ( గ్రహముల వార్) ,గ్రహావస్థఇవి అన్నీ అస్ట్రో ప్యాక్ తెలుగు జ్యోతిష సాప్ట్ వేర్ నందు వివరించడమైనది.

జాతకమునందు గ్రహముల ప్రత్యేక కలయిక (యోగాలు)

యోగాలు యొక్క ఫలితములతో ముఖ్యమైన కలయికలను జాతకమునందు వివరములు సంక్షిప్తముగా పరిణామములతో చెప్పడమైనది. యోగాలు యొక్క వివరముల లిస్టు, వివిధ కలయికల వల్ల యోగాలు యొక్క ఫలితములు తేలికగా సరిచూసు కొనుటకు వీలుగా అస్ట్రో ప్యాక్ తెలుగు ఆస్ట్రాలజి సాప్ట్ వేర్ నందు ఇవ్వడ మైనది.


AstroPack Telugu Astrology Software Data Entry page
Enter the details required for
Generating the computer horoscope
AstroPack Telugu Astrology Software preference and options settings
Prepare Computer Horoscope in various chart styles
includes Various ayanamsam settings,
such as Chitra Paksha
ayanamsam or Lahiri ayanamsam, Raman ayanamsam, Krishnamurthy ayanamsam and Thirukanithamu ayanamsam
AstroPack Telugu Astrology Software Atlas
Includes a large database of cities
from all over the world.
AstroPack Telugu Astrology Software Report View
The Introduction section of the horoscope
AstroPack Telugu Astrology Software Calculations Section
Calculation of janma nakshatram and
associated nakshatram qualities. Basic Calculations
such as Sayanamu and Nirayanamu Longitude
of Planets Various charts
are prepared after making the necessary
calculations
AstroPack Telugu Astrology Software Analysis Section
Positional Analysis Section
which also Includes Yogalu
AstroPack Telugu Astrology Software Report Settings
Fully Customisable Horoscope report Options
AstroPack Telugu Astrology Software Nazhika / Vinazhika Convertor
Includes a Nazhika to hour convertor
Previous SlideNext Slide
కంఫ్యూటర్ కు అవసరమైనవి
system requirements
ఐ బి ఎమ్ కంపైటబుల్ పి సి , 24x సి డి రామ్ డ్రైవ్ , 128ఎమ్ బి రేమ్, ఎమ్ ఎస్- విండోస్ 98 మరియు పై దైన (ఎక్స్ క్లూడింగ్ విస్తా 64 బిట్ మరియు విండోస్ 7 64 బిట్)

why Astro-Vision software

The popular acceptance and success of the software triggered the development..

more>> 

Astrology Software with Remedies

Its combination of products which is financially economical and good for bureau as well as professionals

Combination of money saving Indian Astrology products
Cluster 9 - Indian Astrology Software

collection of softwares

Available Languages

  • English
  • Hindi
  • Telugu
  • Tamil
  • Malayalam
  • Kannada
Indian Astrology Software Collection
English+Hin+Tel+Tam+Mal+Hindi+Kan
various languages

The Ultimate Mobile Astrology Software for Astrologers

Combination of money saving Indian astrologyproducts
StarClock ME

panchanga software

StarClock ME

  • Raasi
  • Navamsaka
  • Bhavam
  • Astro Moment
  • Astro Day
  • Dasa
  • Spudam
  • Papa Samyam
  • Prasna
indian astrology software collection
Eng + 1 Regional Lan. (Tel/Tam/Mal/Kan/Hin/Bngli)
all languages
client testimonials

good opinion Since 25 years I am using Astro-vision software for
personal future prediction and
muhurthas preditions. The predictions are 100% accurate and based on Indian astrology... very good software


Indian Astrology clients testimonials
P.G Nambiar
Astrologer





తరుచుగా ఇంటర్నెట్ లో సెర్చ్ చేసేవారు తెలుగు ఆస్ట్రాలజి సాప్ట్ వేర్ స్పెల్లింగ్ ను తప్పుగా వెదికితే తెలుగు ఆస్ట్రాలజి సాప్ట్ వేర్స్ సరైనది, ఆస్ట్రో తెలుగు సాప్ట్ వేర్ , ఆస్ట్రాలజి ఇన్ తెలుగు సాప్ట్ వేర్, తెలుగు ఆస్ట్రో సాప్ట్ వేర్ లేదా తెలుగు ఆస్ట్రాలజి ప్రిడిక్ట్ సాప్ట్ వేర్. తెలుగు ఆస్ట్రాలజి సాప్ట్ వేర్ ను మీరు వెదుకుతున్నట్లు అయితే లేదా తెలుగు హరస్కోప్ సాప్ట్ వేర్ సరైనవి మీరు కరెక్ట్ ప్రదేశములో వున్నారు.
Astrology Software Providing100% accurate Horoscope Calculations and Horoscope ChartsBased on Indian Astrology .Horoscope Software providingMultilingual predictions in aUser friendly mannerOver 2 decades of experience
© 2010 indianastrologysoftware.com        privacy policy | terms and conditions | about us | clients | contact us | site map | faq
Horoscope Software Home | Mobile Astrology Software | Numerology Software | Horoscope Matching Software | Panchangam Software
Partner Sites : Malayogam Matrimonial | Horoscope